వీరేశలింగంగారికి

చలంగారి ఉత్తరాలు : వీరేశలింగంగారికి 
ప్రచురణ : చలం ప్రచురణలు, భీమ్లీ పేజీలు : 264, వెల : రూ.35 

మహాస్తాన్‌

చలంగారి ఉత్తరాలు : మహాస్తాన్‌ ప్రచురణ : గుడిపాటి వెంకట చలం శత జయంతి సంఘం పేజీలు : 304 వెల : రూ.35 

చింతా దీక్షితులు

చలంగారి ఉత్తరాలు : చింతా దీక్షితులుగారికి ప్రచురణ : గుడిపాటి వెంకట చలం శత జయంతి సంఘం పేజీలు : 300 వెల : రూ.35 

శ్రీ రమణస్తాన్‌

చలంగారి ఉత్తరాలు : శ్రీ రమణస్తాన్‌ 
ప్రచురణ : గుడిపాటి వెంకట చలం శత జయంతి సంఘం పేజీలు : 196 వెల : రూ.25 

రుక్మిణీనాథశాస్త్రి

చలంగారి ఉత్తరాలు : జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రిగారికి 
ప్రచురణ : గుడిపాటి వెంకట చలం శత జయంతి సంఘం పేజీలు : 236 వెల : రూ.30 

సూర్య ప్రసాద్‌

చలంగారి ఉత్తరాలు : సూర్య ప్రసాద్‌గారికి 
ప్రచురణ : గుడిపాటి వెంకట చలం శత జయంతి సంఘం పేజీలు : 224, వెల : రూ.30 

కురంగేశ్వరరావు

చలంగారి ఉత్తరాలు : కురంగేశ్వరరావుగారికి ప్రచురణ : గుడిపాటి వెంకట చలం శత జయంతి సంఘం పేజీలు : 64, వెల : రూ.10

జీవన్‌

జీవన్‌కి చలం ఉత్తరాలు
ప్రచురణ : గుడిపాటి వెంకట చలం శత జయంతి సంఘం పేజీలు : 100 వెల : రూ.15 

చలం సాహిత్య సంగ్రహం

ప్రచురణ : చలం ఫౌండేషన్‌

కూర్పు : సి.ధర్మారావు, వావిలాల సుబ్బారావు

పేజీలు : 504 వెల : రూ.400

 ''చలాన్ని యిష్టమైనవాళ్ళు చదువుతారు. లేనివాళ్ళు లేదు. ఎట్లాగయినా సరే చలం సాహిత్యాన్ని రుచి చూపించి, విస్తారంగా చదవటానికి పాఠకులను ఉన్ముఖం చేయాలన్న ప్రయత్నం ఎందుకు మీకు? చలం అంత అవసరమా?'' అంటే, చలం ఇంకా అవసరమే. బహుముఖీనంగా మనసులు విప్పారాలంటే చలాన్ని చదివి తీరాలి. కాదని తిరస్కరించటానికయినా చలాన్ని ఇంకా చదవాలి. చదవకుండానే తిరస్కరించటం అసాధ్యమైన రచయిత. నిరాడంబరమైన వేగంకోసం, ఛాతీ మీద బలంగా తాటించగల తెలుగు కావ్యం కోసం ఇంకెవరి దగ్గరకు వెడతాం? చలంకాక. ఆలోచనల వెనుక మనసులో ఉండే మమతలు, స్త్రీల బాహ్య ప్రవర్తన వెనుక ఉండే అగాధమయిన ఔదార్యం ఎవరు చెప్పగలరు? చలం తప్ప? తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంత దూరం ప్రయాణించగలడో అంతదూరం ప్రయాణించిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి చలంగారొక్కరే.

సత్యాన్వేషి చలం

ప్రచురణ : చలం అభిమానులు

 రచన : డాక్టర్‌ వాడ్రేవు వీరలక్ష్మీదేవి 

పేజీలు : 286 వెల : రూ.125 

గుడిపాటి వెంకటచలం 'చలం'గా సాహిత్యలోకంగా వ్యవహరింపబడ్డాడు. 1894లో పుట్టి 1979 వరకూ ఎనభై అయిదు సంవత్సరాలు జీవించాడు. తన సాహిత్యం ద్వారానూ, సంఘ వ్యతిరేక జీవనవిధానం ద్వారానూ ఆనాటి నుంచీ ఈనాటి వరకూ ప్రజలందరికీ, ముఖ్యంగా సాహిత్యాభిమానులకూ, విమర్శకులకూ, మేధావులకూ రకరకాలుగా అర్థం అవుతూ, విభేదించబడుతూ, ఆరాధించబడుతూ వచ్చాడు. ఆయన జీవితం అంతా అన్వేషణలోనే గడిచింది. సత్యాన్వేషణా పథం అడుగడుగునా ముళ్ళతో నిండినది. ఎప్పటికప్పుడు తనను తాను ప్రయోగానికి నిలబెట్టుకుని కొలిమిలో కాల్చుకుని, సమ్మెటతో కొట్టుకుని ప్రకాశింపచేసుకుంటూ ముందుకు సాగవలసినదే. ఈ అన్వేషణ నుంచి ఆయనకు చివరికి ఈ జీవితంలో ఏమి లభించింది? ఈ అన్వేషణలో ఆయన అనుభవించిన దశలేమిటి? అసలు ఏ ప్రేరణ నుంచి ఆ అన్వేషణ మొదలయింది? ఏ తపన దీన్ని చివరి దాకా నడిపించింది? అన్న ప్రశ్నలకు సమాధానాలను వెతికే ప్రయత్నమే ఈ పుస్తకం.

యాత్రికుడు

అనువాదం : సౌరీస్‌ 

ప్రచురణ : సాగర సంగమం, భీమ్లీ పేజీలు : 164 వెల : రూ.15 

రష్యన్‌ మూలం నుంచి ఆర్‌.ఎం. ఫ్రెంచ్‌ చేసిన ఇంగ్లీషు అనువాదానికి సౌరీస్‌ తెలుగు అనువాదం. 

చలం ఇంకా ... ఇంకా...!!


రచన : డాక్టర్‌ వావిలాల సుబ్బారావు 

ప్రచురణ : చలం ఫౌండేషన్‌ పేజీలు : 232 వెల : రూ.150 

డబ్బు చెల్లించటం ఎలా?ఆన్‌లైన్‌లో డ‌బ్బు చెల్లించిన వారికి పుస్త‌కాల‌ను రిజిస్ట‌ర్డ్ పోస్ట్ లేదా కొరియ‌ర్ లో పంపుతాము.పోస్టేజీ ఖ‌ర్చులు అద‌నం.

ఆన్‌లైన్‌ : వెబ్‌సైట్‌ నుంచి నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా డబ్బు చెల్లించవచ్చు.
ఎన్‌ఇఎఫ్‌టి : ఏ బ్యాంకు నుంచి అయినా నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (ఎన్‌ఇఎఫ్‌టి) ద్వారా డిజిటల్‌ స్కూల్‌ ఖాతాకు నేరుగా డబ్బు జమ చేయవచ్చు  :: ఖాతా పేరు : డిజిటల్‌ స్కూల్‌ : కరెంటు ఎకౌంటు నెంబరు : 6158436158 . ఇండియన్‌ బ్యాంకు, సీతంపేట, విశాఖపట్నం ( IFSC - CODE : IDIB000S118 :: MICR - CODE : 530019003 ). 

For details please contact:
Sri Alla Guru Prasada Rao
Ph: 9951033415
Sri Gali Udaya Kumar
Ph:9440994244

చలనం

కొత్త ఆలోచనల వేదిక

కొత్త ఆలోచనల వేదికగా 'చలనం' త్వరలో 

 ఇ-న్యూస్‌లెటర్‌గా రాబోతోంది.

చలనం

కొత్త ఆలోచనల వేదిక

చలనం